Breaking News

నెయ్యి అబద్ధం.. కొవ్వు నిజం!


Published on: 31 Jan 2026 11:55  IST

డెయిరీ ఉత్పత్తులకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఊసెత్తకుండా... ఆ నివేదికలోని అంశాలను ‘సిట్‌’ తన చార్జిషీటులో కూడా ప్రస్తావించిన సంగతి చెప్పకుండా.‘అందులో పంది కొవ్వు లేదు. గొర్రె కొవ్వు, చేప నూనెలను గుర్తించే శక్తి మాకు లేదు’ అంటూ ఐసీఏఆర్‌ అనే ఒక డీమ్డ్‌ యూనివ ర్సిటీ నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఇచ్చిన నివేదికను పట్టుకుని చిందులు వేస్తోంది.అసలు అది నెయ్యే కాదని రుజువయ్యాక, ‘జంతువుల కొవ్వు లేదుకదా’ అంటూ తప్పుడు ప్రచారాన్ని జనంలోకి వదులుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి