Breaking News

సింఘాల్‌ తప్పు చేశారు..!


Published on: 31 Jan 2026 12:21  IST

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ సిట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కల్తీ నెయ్యి సరఫరా కావడానికి టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణ విధానంలో తెచ్చిన మార్పులే కారణమని దర్యాప్తు అధికారులు నిర్ధారించినట్టు తెలిసింది. అప్పటి, ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈ వ్యవహారాన్ని సకాలంలో గుర్తించకపోవడం లేక గుర్తించినా చూసీచూడనట్లు వదిలేయడం క్షమించరాని నేరంగా సిట్‌ ఆక్షేపించినట్టు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి