Breaking News

శంకర్‌దాదా జీహెచ్‌ఎంసీ..!


Published on: 31 Jan 2026 12:33  IST

ఆయనకున్నది 50 గజాల స్థలం. అందులోనే అంగుళం వదలకుండా నిర్మాణం చేస్తుండటంతో కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలతో సిబ్బంది నిర్మాణాన్ని సీజ్‌ చేసినా నిర్మాణదారు పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని గాయత్రీహిల్స్‌, రోడ్డు నంబరు 10సిలో ఈహెచ్‌ఎస్‌సీజీ, ఇంటి నంబరు 97/ఎ వెనుక భాగంలో 50 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ  అంగుళం వదలకుండా నిర్మిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి