Breaking News

పాక్ న్యూక్లియర్ కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అవుతోందా


Published on: 14 May 2025 18:43  IST

భారత దాడిలో పాకిస్థాన్ (Pakistan) ఘోరంగా దెబ్బతిందా? అందుకే కాళ్ల బేరానికి వచ్చిందా? పాకిస్థాన్ అణు స్థావరాలపై భారత్ దాడి చేసిందా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. పాకిస్థాన్ అణు స్థావరాల (Pakistans nuclear facility) నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని సోషల్ మీడియా జనాలు తెగేసి చెబుతున్నారు. అందుకు తగిన ఆధారాలను కూడా చూపెడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి