Breaking News

వాటా కింద రాష్ట్రానికి పెరిగిన నిధులు


Published on: 02 Feb 2026 12:27  IST

ఈసారి కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాలో రాష్ట్రానికి కాస్త ఊరట లభించింది. 16వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల మేరకు ఆ వాటాలో పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రానికి మొత్తం రూ.33,180.78 కోట్లు రానున్నాయి. రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేసే అన్ని రకాల పన్నుల మొత్తం నుంచి కొంతమేర తిరిగి పంచుతుంది. రాష్ట్రాలకు ఎంత శాతం నిధులు పంచాలో ఆర్థిక సంఘాలు సిఫారసు చేస్తాయి. వెర్టికల్‌గా పాత 41 శాతాన్నే కొనసాగించాలంటూ 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి