Breaking News

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు


Published on: 03 Feb 2026 12:20  IST

విశాఖపట్నం జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 74వ వార్డు నెహ్రూనగర్ సచివాలయ అడ్మిన్‌ గణేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇంటి పన్ను, కుళాయి పన్ను సంబంధిత పేరు మార్చేందుకు రూ.25,000లు లంచం డిమాండ్ చేసిన ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది ప్రభుత్వ ఉద్యోగి అయిన గణేశ్.. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజల అవసరాలను లంచంగా మార్చాడని బాధితుడు మండిపడ్డాడు.

Follow us on , &

ఇవీ చదవండి