Breaking News

టమాటా ధర ఢమాల్


Published on: 03 Feb 2026 17:17  IST

మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలు సాగు చేసి చతికిలబడిన భద్రాద్రి జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటగా టమాటాసాగు వైపు చూపు మళ్లించారు. గత ఏడాది ఆశలు రేకెత్తించిన టమాటా సాగును నమ్ముకొని అదే ఆశతో ఈ ఏడాది సాగును ముందస్తుగానే చేపట్టారు. కానీ వారి ఆశలను అధిక వర్షాలు చిదిమేశాయి. దిగుబడులు తగ్గిపోయి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 500ఎకరాలలో రైతులు టమాటా సాగు చేపట్టారు. 

Follow us on , &

ఇవీ చదవండి