Breaking News

లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన..


Published on: 03 Feb 2026 18:13  IST

లండన్‌లో మంత్రి నారాయణ  బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా పలు కీలక ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి ఆధునిక నమూనాలను అధ్యయనం చేసేందుకు మంత్రి లండన్ వెళ్లారు. మంగళవారం లండన్‌లోని పలు ప్రాంతాలను మంత్రి బృందం సందర్శించనుంది. ప్రధానంగా 2012 ఒలింపిక్ క్రీడలు జరిగిన ప్రాంతాలను పరిశీలించనున్నారు నారాయణ. ఇక, సోమవారం థేమ్స్ నది ఒడ్డున ఉన్న పలు టూరిజం ప్రాజెక్టులను అధ్యయనం చేసింది మంత్రి బృందం. 

Follow us on , &

ఇవీ చదవండి