Breaking News

హైదరాబాద్ సహా 5 నగరాల్లో మ్యాచ్‌లు నిషేధం..


Published on: 15 May 2025 14:01  IST

ఊహించినట్లుగానే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన వెంటనే బీసీసీఐ ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌ల కోసం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.సరిహద్దుకు దగ్గరగా ఉన్నా నగరాలో మ్యాచ్‌లు నిషేధించారు. చెన్నై, ధర్మశాల, కోల్‌కతా, హైదరాబాద్,ముల్లాన్‌పూర్, విశాఖపట్నం, గౌహతిల ఈ నగరాలో మ్యాచ్‌లు నిషేధించారు. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ ఈ 6 ప్రదేశాలు మాత్రమే IPL 2025 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి