Breaking News

టీ20 ప్రపంచ కప్ 2026..


Published on: 04 Feb 2026 11:03  IST

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. టీమిండియా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగనుంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి.. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మపైనే ఉంది. ఇప్పటికే అతడు టీ20 ఫార్మాట్లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై స్పందించాడు. గతంలో తాను అనుకున్నట్లే.. అభిషేక్ సూపర్ స్టార్ అయ్యాడని గుర్తు చేసుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి