Breaking News

ఫ్యాన్స్‌కు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు


Published on: 04 Feb 2026 11:26  IST

మెగా ఇంట ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఇక చిరంజీవి అభిమానులు అయితే ప‌ట్ట‌లేనంత‌గా మురిసిపోతూ వేడుకలు జ‌రుపుకున్నారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న దంప‌తుల‌కు కూతురు క్లింకార ఉండ‌గా ఇప్పుడు క‌వ‌ల‌లు ఓ కుమారుడు, ఓ కుమార్తె జ‌న్మించారు.తమపై కురిపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా అభిమానులకు, త‌మ కార్యాల‌యాల్లో ప‌ని చేసే వారికి స్వీట్ బాక్సులు అందించారు.

Follow us on , &

ఇవీ చదవండి