Breaking News

ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ


Published on: 04 Feb 2026 12:11  IST

వైసీపీ ప్రభుత్వంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబు తదితరులపై నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఐడీ తరఫు న్యాయవాది ఉన్నం అఖిల్‌ చౌదరి కౌంటర్‌ వేసేందుకు సమయం కోరడంతో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటజ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి