Breaking News

అతడు న్యాచురల్ ఆర్టిస్ట్..


Published on: 05 Feb 2026 15:10  IST

విజయనిర్మల హీరోయిన్‌గా నటించిన పాడిపంటలు చిత్రాన్ని సొంతంగా నిర్మించి, ఒకే షెడ్యూల్‌లో ఆంధ్ర లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రం అప్పట్లో 25 వారాలు ప్రదర్శింపబడి సూపర్ డూపర్ హిట్ అయింది, ఇది తన కెరీర్‌కు ఒక గొప్ప కమ్‌బ్యాక్‌గా నిలిచింది అని కృష్ణ వివరించారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు న్యాచురల్ ఆర్టిస్ట్ అంటూ ప్రశంసలు కురిపించారు.

Follow us on , &

ఇవీ చదవండి