Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం..


Published on: 05 Feb 2026 17:58  IST

ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే నర్సును ఒక వ్యక్తి హత్య చేశాడు. గన్‌తో ఆమెపై కాల్పులు జరిపి చంపాడు. (Nurse Shot Dead) ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. నర్సు హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షాగఢ్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 25 ఏళ్ల దీప్‌శిఖా చదర్‌ స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నది. బుధవారం రాత్రి 8 గంటలకు ఆమె ఆసుపత్రికి చేరుకున్నది. నైట్‌ డ్యూటీ కోసం సిద్ధమవుతున్నది.

Follow us on , &

ఇవీ చదవండి