Breaking News

స్వీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత!


Published on: 05 Feb 2026 18:41  IST

రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్‌పై సుంకాలను తగ్గించా మని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఈ అంశాన్నీ వెల్లడించారు. తమ మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందని ప్రకటించిన సందర్భంగా భారత్- రష్యా చమురు అంశాన్ని ప్రస్తావించారు ట్రంప్. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ తొలిసారిగా స్పందించింది. తాము 140 కోట్ల మంది దేశ ప్రజల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది

Follow us on , &

ఇవీ చదవండి