Breaking News

ఒకేలా జగన్ అభిమానుల హంగామా..


Published on: 06 Feb 2026 10:48  IST

పరామర్శ అయినా, పెళ్లి వేడుక అయినా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు ఒకేలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎక్కడికెళ్లినా రచ్చ రచ్చ చేస్తున్నారు. గురువారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెద అమిరంలో శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు కుమారుడి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్‌ ఉదయం 11.15 సమయంలో హాజరయ్యారు. ఇది తెలిసి ఆయన అభిమానులు అక్కడ గుమిగూడారు.

Follow us on , &

ఇవీ చదవండి