Breaking News

గ్రూప్‌-1 నియామకాలకు హైకోర్టు ఓకే


Published on: 06 Feb 2026 14:54  IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి విజయవంతంగా చేపట్టిన మొట్టమొదటి గ్రూప్‌-1 నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల ఫలితాలను కొట్టేస్తూ సింగిల్‌ జడ్జి గత ఏడాది సెప్టెంబర్‌ 9న ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారం 123 పేజీల తీర్పును వెలువరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న విజయవంతమైన అభ్యర్థులకు భారీ ఊరట లభించినట్లయింది.

Follow us on , &

ఇవీ చదవండి