Breaking News

ఆపరేషన్ సిందూర్ ల్లో సత్తా చాటిన ఆకాశ్‌


Published on: 16 May 2025 17:44  IST

భారత్‌లోని సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలే లక్ష్యంగా పాక్ క్షిపణలు, డ్రోనులతో దాడులు నిర్వహించింది. ఈ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. భారత్ అంబులపొదిలోని ఆకాశ్ క్షిపణి‌ ద్వారానే ఇది సాధ్యమైందనే వాదన సర్వత్ర వినిపిస్తోంది.ఈ తరహా క్షిపణిని ఇప్పటి వరకు చూడలేదని శత్రు దేశమైన పాకిస్థాన్ సైతం ప్రకటించిందంటే.. ఆకాశ్ పవర్ ఏమిటో అర్థమవుతోంది. ఈ ఆకాశ్ క్షిపణి హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌ సంస్థలో తయారయింది.

Follow us on , &

ఇవీ చదవండి