Breaking News

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన గుజరాత్‌


Published on: 19 May 2025 13:45  IST

ఈ ఐపీఎల్‌ (IPL) సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) అదరగొడుతోంది. దిల్లీపై ఘన విజయాన్ని నమోదు చేసి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లడమే కాకుండా.. గొప్ప రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. సాయి సుదర్శన్‌ (Sai Sudharsan), శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఓపెనింగ్‌ భాగస్వామ్యంతో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఆ జట్టు.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించింది. వికెట్‌ కోల్పోకుండా 200 పరుగులు ఛేజ్‌ చేసిన జట్టుగా నిలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి