

పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం లో 17మంది మృతుల్లో 8మంది చిన్నారులే.పెద్దలే బయటపడలేకపోయిన ప్రమాదంలో నిస్సహాయంగా మంటల్లో కాలిపోయారు పిల్లలు. ఈ ప్రమాదంలో ఓ దృశ్యం అందరి గుండెల్నీ పిండేసింది. నలుగురు పిల్లలను చేతుల్లో పట్టుకుని ఓ మహిళ అలాగే మంటల్లో కాలిపోయింది. కనీసం పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో! గోడ పగలగొట్టి లోపలికి ప్రవేశించిన స్థానిక యువకుల కంటపడిందీ విషాద దృశ్యం.
ఇవీ చదవండి
-
- 03 Jul,2025
కేంద్ర ప్రభుత్వం మరోసారి పాక్‌కు చెందిన యూట్యూబ్, ఇన్‌స్టా ఖాతాలను గురువారం ఉదయం నుంచి దేశంలో నిలిపివేసినట్టు సమాచారం.
Continue Reading...
-
- 03 Jul,2025
ఘనాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. దేశ అత్యున్నత పురస్కారంతో జాతీయ సత్కారం
Continue Reading...
-
- 02 Jul,2025
ఎలాన్ మస్క్ ను తమ దేశం నుంచి డిపోర్ట్ చేయడం గురించి ఆలోచిస్తున్నానంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.
Continue Reading...
-
- 02 Jul,2025
రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే.. భారత్‌పై 500% సుంకం: అమెరికా
Continue Reading...
-
- 01 Jul,2025
సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ వరుస ఫిర్యాదులతో పోలవరం– బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్
Continue Reading...
-
- 01 Jul,2025
బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదిస్తే.. రేపే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్ మస్క్
Continue Reading...
-
- 30 Jun,2025
కేంద్ర సామాజిక భద్రత పథకాలతో దేశంలో 95 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని