Breaking News

ప్లే ఆఫ్స్‌కు ముందే ఆర్సీబీ సూపర్ స్కెచ్..


Published on: 20 May 2025 14:27  IST

ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణించింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో 8 గెలిచింది. దీంతో ఇప్పుడు ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో జింబాబ్వే ఆటగాడు కనిపించనున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జట్టులో భాగం కావడానికి ఆర్‌సీబీ పేసర్ లుంగీ న్గిడి మే 26న దక్షిణాఫ్రికాకు బయలుదేరనున్నాడు. అతని స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని ఆర్‌సీబీ ఇప్పుడు ఎంపిక చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి