Breaking News

ఎక్సైజ్‌ స్కామ్.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరెస్టు


Published on: 20 May 2025 18:53  IST

మద్యం కుంభకోణం కేసు లో ఛత్తీస్‌గఢ్ అవినీతి నిరోధక బ్యూరో.. మంగళవారం జార్ఖండ్ సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ చౌబే ను అరెస్ట్ చేసింది. 2024 సెప్టెంబర్లో ఏజెన్సీ ఆర్థిక నేరాల విభాగం.. అప్పటి ఎక్సైజ్ కార్యదర్శి చౌబేపై ఎఫ్ఐఆర్ (FIR) దాఖలు చేసింది. రాష్ట్రం మద్యం విధానాన్ని మార్చడం ద్వారా జార్ఖండ్ ఖజానాకు గణనీయమైన ఆర్థిక నష్టం కలిగించారని ఆరోపించింది.

Follow us on , &

ఇవీ చదవండి