Breaking News

థియేటర్ల బంద్‌.. తుది నిర్ణయం ఆరోజే


Published on: 21 May 2025 18:55  IST

బుధవారం సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతల సమావేశం ముగిసింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై కీలకంగా చర్చించారు. ఈ నెల 23న మరోసారి సంయుక్త సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు నిర్ణయించారు. థియేటర్ల అద్దె వ్యవస్థపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేసేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. వారు మల్టీప్లెక్స్‌ల మాదిరిగానే పర్సంటేజీ విధానం అమలు చేయాలంటూ కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి