Breaking News

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం


Published on: 23 May 2025 10:58  IST

ఉక్కునగరం విశాఖ స్టీల్ ప్లాంట్‌ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ఎంఎస్-2 (SMS-2)లో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో కార్మికులు విధుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement