

కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠత నెలకొంది.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠత నెలకొంది.
Published on: 27 Mar 2025 15:53 IST
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం ఎంపీపీ ఎన్నికకు ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎంపీపీగా ఉన్న శాంతకుమారి మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. 2021లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా టీడీపీకి దక్కలేదు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, కొంతమంది వైసీపీ ఎంపీటీసీలు టీడీపీలో చేరారు.
ఇప్పడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో, ఈ పదవి ఎవరి ఖాతాలో చేరుతుందో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
ఇవీ చదవండి
-
- 11 Apr,2025
తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వతంత్రంగా ఉపాధి ఏర్పరచుకోవడానికి రాయితీ రుణాలను అందించనుంది.
Continue Reading...
-
- 11 Apr,2025
ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల – వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు
Continue Reading...
-
- 11 Apr,2025
పైపులైన్ మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు
Continue Reading...
-
- 11 Apr,2025
14 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.3000-3500 మధ్యగా ఉంది.
Continue Reading...
-
- 11 Apr,2025
భార్య వ్యవహారంతో ఓ వ్యక్తి.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
Continue Reading...
-
- 11 Apr,2025
గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలుల అవకాశం వాతావరణ శాఖ హెచ్చరికలు
Continue Reading...
-
- 11 Apr,2025
భూములను ప్రభుత్వం తాకట్టు పెడుతుందా? లేక అమ్మకానికి వెళుతుందా?
Continue Reading...