Breaking News

రాహుల్ గాంధీ డీయూ పర్యటన వివాదం..


Published on: 23 May 2025 15:58  IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలోనూ ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అనుమతి లేకుండా సందర్శనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2023 మేలో ఆయన పీజీ మెన్స్ హాస్టల్‌ను సందర్శించి, విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసినప్పుడు కూడా విశ్వవిద్యాలయం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో హాస్టల్ ప్రొవోస్ట్, జడ్ ప్లస్ భద్రత ఉన్న రాహుల్ గాంధీ ఇలాంటి అనధికార సందర్శనలు సముచితం కాదని నోటీసు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి