Breaking News

‘నైరుతి’ ఎఫెక్ట్‌.. కేరళలో రెడ్ అలర్ట్‌..


Published on: 26 May 2025 12:49  IST

నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళ ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు ఆదివారం బీభత్సం సృష్టించాయి. దీంతో వయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది.

Follow us on , &

ఇవీ చదవండి