Breaking News

డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్ హాసన్ ..


Published on: 28 May 2025 12:10  IST

సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్‌‌‌‌ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. సీఎం స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే పార్టీ బుధవారం ( మే 28 ) ఈ మేరకు ప్రకటించింది. తమిళనాడు నుంచి సల్మా, అడ్వకేట్ పీ. విల్సన్, ఎస్ఆర్ శివలింగం లను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించిన డీఎంకే.. కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం కు ఒక రాజ్యసభ స్థానం కేటాయిస్తున్నట్లు తెలిపింది. పొత్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి