Breaking News

కోర్టులో ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ..!


Published on: 29 May 2025 18:53  IST

‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు ట్రంప్‌. అయితే, ఈ సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ టారిఫ్‌లు అమలుకు యూఎస్‌ ట్రేడ్‌ కోర్టు బ్రేకులు వేసింది. టారిఫ్‌లు విధించే అధికారాలు ట్రంప్‌కు లేవని తేల్చి చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి