Breaking News

ఒక్కరోజే 564 మందికి పాజిటివ్‌.. ఏడుగురు మృతి


Published on: 05 Jun 2025 12:11  IST

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల్లో 564 కి పైగా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ ఏడాది కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 5 వేలకు చేరువైంది. గత 24 గంటల్లో ఏడు మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 5 నెలల చిన్నారి సహా ఇద్దరు మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 51కి పెరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి