Breaking News

ఇంతకీ మేడే కాల్ అంటే..?


Published on: 12 Jun 2025 17:15  IST

విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఈ ఎయిర్ ఇండియా విమానం మేడే కాల్ జారీ చేసిందంటూ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంతకీ మేడే కాల్ అంటే..?మేడే కాల్‌ అనేది డిస్ట్రెస్‌ కాల్‌. తాము అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్‌ ద్వారా సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి తెలియజేయడం కోసం ఈ పదాన్ని వాడుతారు. అంటే.. తాము ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేయడం.

Follow us on , &

ఇవీ చదవండి