Breaking News

కేంద్ర కొలువులకు సిద్ధమేనా!


Published on: 16 Jun 2025 13:00  IST

వివిధ కేంద్ర విభాగాలు, వాటి అనుబంధ కార్యాలయాల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏటా కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామ్‌ (సీజీఎల్‌ఈ) నిర్వహిస్తోంది. పరీక్షలతో నియామకాలుంటాయి. ఎంపికైనవారు ఆకర్షణీయ వేతనం పొందగలరు. ఇటీవలే 14582 ఖాళీలతో సీజీఎల్‌ఈ - 2025 ప్రకటన వెలువడింది.ఆన్‌లైన్‌ దరఖాస్తులు: 04.07.2025 రాత్రి 11 వరకు స్వీకరిస్తారు.దరఖాస్తు రుసుము: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి