Breaking News

ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్


Published on: 20 Jun 2025 14:17  IST

కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల వేళ ప్రచారానికి తనను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించలేదంటూ తిరువనంతపురం ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. శుక్రవారం కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సన్నీ జోసఫ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎంపీ శశిథరూర్ పేరు ఉందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి