Breaking News

చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌..


Published on: 20 Jun 2025 14:29  IST

తాజాగా ఇంటర్నెట్‌ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌ వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు లీకైనట్లు తేలింది. చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘనలో ఇది ఒకటని సైబర్‌ భద్రతా పరిశోధకులు తెలిపారు. ఫోర్బ్స్‌లోని ఓ నివేదిక ప్రకారం.. ఆపిల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, గిట్‌హబ్‌, టెలిగ్రామ్‌ సహా వివిధ ప్రభుత్వ వెబ్‌సైట్ల యూజర్ల లాగిన్‌ వివరాలు హ్యాకర్ల చేతికి చేరాయి. అంతేకాదు వివిధ రకాల సామాజిక మాధ్యమాల యూజర్లకు సంబంధించిన వివరాలు కూడా లీకైనట్లు తేలింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement