Breaking News

20 బిలియ‌న్ల డాల‌ర్లు రాసిచ్చిన టెలిగ్రాం ఓన‌ర్


Published on: 20 Jun 2025 14:32  IST

టెలిగ్రాం మెసేజింగ్ యాప్ ఓన‌ర్, బిలియ‌నీర్ పావెల్ డురోవ్ త‌న ఆస్తుల వీలునామా గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న వీర్య దానం వ‌ల్ల పుట్టిన సుమారు వంద మంది పిల్ల‌ల‌కు .. దాదాపు 20 బిలియ‌న్ల డాల‌ర్ల సంపాద‌న ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఇటీవ‌ల ఓ మ్యాగ్జిన్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. పావెల్ డురోవ్‌కు ముగ్గురు భాగ‌స్వామ్యులు ఉన్నారు. వారికి మొత్తం ఆరు మంది పిల్ల‌లు ఉన్నారు. అయితే తాను సంపాదించిన 20 బిలియ‌న్ల డాల‌ర్ల ఆస్తి 106 పిల్ల‌ల‌కు పంచ‌నున్న‌ట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement