Breaking News

ఆడ‌పులికి క్లీంకార పేరు..


Published on: 20 Jun 2025 15:03  IST

మెగా కోడ‌లు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ బృందానికి ధ‌న్యవాదాలు తెలిపింది. జూలో ఉన్న ఒక ఆడ‌పులికి త‌న కూతురి పేరు క్లీంకార అని పెట్టిన సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ ప్ర‌త్యేక పోస్ట్ పెట్టింది. ఒక సంవత్సరం క్రితం, అది కేవలం ఒక చిన్న పులి పిల్ల. కానీ ఈ రోజు అల్లరి చేసే ఆడపులిగా మారింది. నా కూతురు క్లీంకార పేరునే ఈ పులికి పెట్ట‌డం చాలా సంతోషంగా ఉంది అని. ఇద్ద‌రు క్లీంకారల‌తో క‌లిసి దిగిన ఫొటోను ఉపాస‌న పంచుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement