Breaking News

ఇజ్రాయిల్ దాడుల్లో 500 మంది మృతి


Published on: 23 Jun 2025 18:00  IST

ఇజ్రాయిల్ చేప‌డుతున్న దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 500 మంది మ‌ర‌ణించిన‌ట్లు ఇవాళ ఇరాన్ మీడియా ప్ర‌క‌టించింది. జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్‌పై ఇజ్రాయిల్ అటాక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మృతుల సంఖ్య‌పై ఇవాళ ఆ దేశ ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌ట‌న చేసింది. ఇజ్రాయిల్ నిర్వ‌హించిన దాడుల్లో సుమారు మూడు వేల మంది గాయ‌ప‌డిన‌ట్లు ఇరాన్ స్టేట్ మీడియా తెలిపింది. అయితే అంత‌ర్జాతీయ మీడియాపై ఇరాన్ ఆంక్ష‌లు విధించ‌డం వ‌ల్ల ప‌లు మీడియా సంస్థ‌లు ఆ దేశంలోకి వెళ్ల‌లేక‌పోతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి