Breaking News

హైదరాబాదీస్ బీ అటెన్షన్.. టోల్‌తో పన్లేదు.!


Published on: 25 Jun 2025 18:33  IST

హైదరబాదీస్ అలెర్ట్.! ఓఆర్ఆర్‌పై వెళ్తున్నారా.? మీకోసమే.. అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఓఆర్ఆర్‌పై ప్రయాణం చేస్తున్న వాహనారులకు ఆలస్యం కాకుండా ఉండేందుకు.. ఇప్పుడు టోల్ ప్లాజాల వద్ద బూస్టర్ లేన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫాస్ట్ స్టాగ్‌ను సెకన్లలో రీడింగ్ చేసే సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఈ లేన్లలో ఏర్పాటు చేశారు. దాంతో ఈ లేన్‌లో వాహనాలు ఆగే పరిస్థితి ఉండదు. బారికేడ్లు తెరిచి ఉండగానే.. ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. దీంతో ఎలాంటి అడ్డంకుల్లేకుండా వాహనాలు సాఫీగా ముందుకు వెళతాయి.

Follow us on , &

ఇవీ చదవండి