

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇవాళ(బుధవారం) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. బల్మూరి వెంకట్ స్టేట్మెంట్ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం కోసం నీచానికి దిగిందని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా వినడం దారుణమని ఫైర్ అయ్యారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి సంభాషణలు విని తమను ఇబ్బందులకు గురి చేశారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి
-
- 30 Jul,2025
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ 30 రోజుల్లో 30 వేల కోట్లు..!
Continue Reading...
-
- 26 Jul,2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్(ఐఐటీ, హైదరాబాద్) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ
Continue Reading...
-
- 26 Jul,2025
ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ గురించి తెలుసా
Continue Reading...
-
- 26 Jul,2025
తలుపులు మూసేస్తే... అమెరికాకే నష్టం..! అమెరికాలో విదేశీ విద్యార్థులపై పెరుగుతున్న ఆంక్షలు
Continue Reading...
-
- 26 Jul,2025
హైదరాబాద్కు డిజిటల్ ప్రతిరూపం: 3డీ ట్విన్ సిటీ రూపుదిద్దుకుంటోంది
Continue Reading...
-
- 25 Jul,2025
సుందర్ పిచాయ్ నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్బర్గ్ ఇండెక్స్ వెల్లడించింది.
Continue Reading...
-
- 25 Jul,2025
నేడు తెలంగాణ కేబినెట్ మీటింగ్.. కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే చాన్స్!
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని