Breaking News

పర్యాటక ప్రాంతంగా కర్రెగుట్టలు


Published on: 26 Jun 2025 10:51  IST

దట్టమైన అడవి, సెలయేళ్లు, గుహలు, కొండలతో సహజ సుందరమైన కర్రెగుట్ట ప్రాంతాన్ని మరింత అందంగా, పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉన్న కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణ కేంద్రంగా కూడా మార్చాలనే ఆలోచనతో ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో రాయ్‌పుర్‌లో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసు అధికారుల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి