Breaking News

భారీగా పతనమవుతున్న బంగారం ధరలు..


Published on: 26 Jun 2025 11:57  IST

పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. లక్ష రూపాయలకుపైగా ఎగబాకిన పసిడి.. ఒక్కసారిగా దిగి వస్తున్నాయి. ధరలు రికార్డు స్థాయిల నుండి తగ్గుముఖం పట్టాయి. ఇది బంగారం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే అంశమనే చెప్పాలి. జూన్‌ 26న దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 98,950 వద్దకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,700గా, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74,210గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి