Breaking News

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం మళ్లీ రావొచ్చు..


Published on: 26 Jun 2025 17:15  IST

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాయి. తాజాగా ట్రంప్‌ మరోసారి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మళ్లీ రావొచ్చేమోనని అనుమానం వ్యక్తంచేశారు.ఆ రెండు దేశాల (ఇజ్రాయెల్‌-ఇరాన్‌)తో నేను చర్చలు జరిపాను. అవి రెండూ ప్రస్తుతానికి అలిసిపోయాయి. అయితే మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తారా? అంటే బహుశా ఏదో ఒకరోజు రావొచ్చు. త్వరలోనే మళ్లీ ప్రారంభం కావొచ్చు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి