Breaking News

బిగ్‏బాస్ సీజన్ 9 ప్రోమో వచ్చేసింది..


Published on: 27 Jun 2025 11:55  IST

బుల్లితెర అడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్‏బాస్. ఇప్పుడు సీజన్ 9 రాబోతుంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ షో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఈ షోలోకి రాబోయే కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ, టీవీ కళాకారులు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల వివాదాలతో ఫేమస్ అయిన సోషల్ మీడియా తారలను సైతం తీసుకువస్తున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి