Breaking News

మున్సిపల్‌ ఎన్నికలు ఇంకెప్పుడు..


Published on: 28 Jun 2025 12:35  IST

రాష్ట్రంలో పురపాలక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని నిలదీసింది. ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని ఆదేశించింది. కాలపరిమితి పూర్తయినప్పటికీ ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ అంశం పై సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయి దా వేసింది. ఈ ఏడాది మార్చి 25న నిర్మల్‌ మున్సిపాలిటీ పాలకవర్గ కాలపరిమితి ముగిసింది.

Follow us on , &

ఇవీ చదవండి