Breaking News

ఆర్థిక సంస్కరణల పితామహుడికి సీఎం రేవంత్ నివాళి


Published on: 28 Jun 2025 14:50  IST

మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు (Former PM PV Narasimah Rao) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను గుర్తు చేసుకున్నారు. బహుభాషాకోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి