Breaking News

నిన్న జూరాల.. నేడు మంజీర.. డ్యాముల్లో డ్యామేజీ


Published on: 28 Jun 2025 15:41  IST

జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి రోప్‌ వైర్లు తెగిపోయిన సంఘటన మరువక ముందే.. మంజీరా ప్రాజెక్టు ఆఫ్రాన్‌ దెబ్బతిన్న సంఘటన వెలుగుచూసింది. మొన్నటికి మొన్న పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. వీటన్నింటికీ కారణం సర్కారు నిర్లక్ష్యమేనని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలకు సంబంధించిన మరమ్మతు, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పనులకు ప్రభు త్వం నిధులు ఇవ్వడం లేదని అంటున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి