Breaking News

607 పోస్టులకు నోటిఫికేషన్.. రూ. 2 లక్షల వరకు వేతనం


Published on: 28 Jun 2025 16:06  IST

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిందిమెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. జోన్ - 1 పరిధిలో 379, జోన్ 2 పరిధిలో 228 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. జులై 10వ తేదీ నుంచి దరఖాస్తుల ను ఆన్ లైన్ లో స్వీకరిస్తారు. జులై 17ను దరఖాస్తు లకు చివరి తేదీగా నిర్ణయించారు.

Follow us on , &

ఇవీ చదవండి