Breaking News

స్టూడెంట్‌ వీసాలకు కాలపరిమితి..ట్రంప్‌


Published on: 03 Jul 2025 12:36  IST

అమెరికాలోని విదేశీ విద్యార్థులకు మరో ఎదురుదెబ్బ తగలనున్నది. అంతర్జాతీయ విద్యార్థులు, సందర్శకులు అమెరికాలో ఎంతకాలం ఉండాలో నిర్దేశించే వివాదాస్పద బిల్లును డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. అక్రమ వలసదారులను తొలగించడం, అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్‌లలో యూదులకు వ్యతిరేక ప్రచారాన్ని నిర్మూలించడంపై కఠిన వైఖరిని ట్రంప్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి