Breaking News

పంట పొలాల్లోనే జలపుష్పాలు..!


Published on: 03 Jul 2025 16:48  IST

అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో పచ్చక పరుచుకుని గ్రామాల్లో సుందరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక పల్లెల్లోని చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండల్లా మారి.. అదనంగా వచ్చిన వరద నీరు పొలాల్లోకి చేరుతోంది. ఈ వరద నీటి ప్రవాహంతో పాటు చెరువుల్లో ఉన్న చేపలు కూడా పొలాల్లోకి వచ్చిపడుతున్నాయి. దీంతో వర్షపు చినుకుల్లో తడుస్తూ, బురదలో నడుస్తూ అందరూ ఎంజాయ్ చేస్తూ.. చేపల వేటలో మునిగిపోతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి