Breaking News

కేసీఆర్‌ ఆరోగ్యంపై కీలక ప్రకటన..


Published on: 04 Jul 2025 11:56  IST

హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు చికిత్స కొనసాగుతుంది. KCR ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కేసీఆర్‌ నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం KCR ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ప్రకటించారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులతో సమీక్షిస్తున్నారు అధికారులు.

Follow us on , &

ఇవీ చదవండి